తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

 

ఆరుగురు IAS అధికారుల బదిలీ

23 మంది IPS అధికారుల బదిలీ

*హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌*

*ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయ్‌కుమార్‌*

*హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా సీవీ ఆనంద్*

*RTC ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్‌ డీజీగా విక్రమ్‌సింగ్‌*

*పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర*

రాజన్న సిరిసిల్ల కలెకర్ట్‌పై బదిలీ వేటు

ఇటీవల వివాదాస్పదమైన కలెక్టర్‌ వ్యవహారం

*సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత*

ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రఘునందన్‌రావు

సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు

స్పెషల్‌ సెక్రటరీగా సందీప్‌కుమార్‌ ఝా

*విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌*

గ్రేహౌండ్స్‌ ఏడీజీగా అనిల్‌కుమార్‌

 

GAD పొలిటికల్‌ సెక్రటరీగా రిజ్వీ

హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీగా శ్రీనివాసులు

హైదరాబాద్‌ అడిషనల్ శాంతి భద్రతల సీపీగా తసఫీర్‌ ఇక్బాల్‌

వెస్ట్‌జోన్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌

మల్టీజోన్‌-2 ADGగా డీఎస్‌ చౌహాన్‌

సిద్దిపేట సీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌

నారాయణపేట ఎస్పీగా వినీత్‌

*ACB డీజీగా చారు సిన్హా, CID చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు*

*ACB జాయింట్‌ డైరెక్టర్లుగా సింధు శర్మ, ప్రవీణ్‌కుమార్‌*

రాజేంద్రనగర్‌ డీసీపీగా యోగేష్‌ గౌతమ్‌

మాదాపూర్‌ డీసీపీగా రీతిరాజ్‌

ఎల్బీ నగర్‌ డీసీపీగా బి.అనురాధ

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :