8:00 PM, 17 Feb 2026
- పోలీసుల అదుపులో ఉన్న ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ ఆకుల యాదగిరి
- హెబియస్ కార్పస్ పిటిషన్ ఉండటంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కౌన్సిలర్ యాదగిరిని రేపు హైకోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
- పోలీసుల అదుపులో ఉన్న కౌన్సిలర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
- ఇబ్రహీంపట్నం పీఎస్ వద్దకు చేరుకుని నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు
- పోలీసుల అదుపులో ఉన్న కౌన్సిలర్‌తో సంప్రదింపులు చేస్తున్నారని ఆరోపణ
- బీఆర్ఎస్ నేతల అభ్యంతరంతో పీఎస్ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలు
Post Views: 11








