తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;42% బీసీ రిజర్వేషన్ మరియు బీసీల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత కి మద్దుతుగా తెలంగాణ జాగృతి లో చేరిన తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత , మేడే బాపురాజు,వీరమల్ల శారద, శివ పటేల్ తదితరులు చెంగిచర్ల ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కవిత కి మద్దతు ప్రకటించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :