నేటి  ప్రధాన అంశాలు 

8:00 PM, 17 Feb 2026

  • పోలీసుల అదుపులో ఉన్న ఇబ్రహీంపట్నం కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి
  • హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ ఉండటంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కౌన్సిలర్‌ యాదగిరిని రేపు హైకోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
  • పోలీసుల అదుపులో ఉన్న కౌన్సిలర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
  • ఇబ్రహీంపట్నం పీఎస్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ నేతలు
  • పోలీసుల అదుపులో ఉన్న కౌన్సిలర్‌తో సంప్రదింపులు చేస్తున్నారని ఆరోపణ
  • బీఆర్‌ఎస్‌ నేతల అభ్యంతరంతో పీఎస్‌ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్‌ నేతలు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :